A cheater cheating women behind mask. Beware of fake persons during corona time.

#CheatingBehindMask
#mask
#neckchains
#mangalasutram
#viral
#cheater
#coronavirus
#lockdown

అమాయకపు లుక్కు, బక్కపలచని శరీరాకృతి, నీట్ గా వేసుకున్నడ్రెస్ తో పాటు కాళ్లకు షూస్. ఎవరో ఉద్యోగం చేసుకునే వాడి గురించి బాగా వర్ఱిస్తున్నారు అనుకుంటున్నారా..? ఐతే కోవిడ్ కాలుతో తన్నినట్టే అవుతుంది. ఇదంతా ఎదుటి వారిని పచ్చిగా మోసం చేసేందుకే. ఫలానా కంపెనీ గురించి వచ్చాం మేడం.. కరోనా బారిన పడకుండా మా కంపెనీ నాణ్యమైన మాస్కులను తయారు చేసింది. ఒక్కసారి పెట్టుకొని చూడండి మేడం.